అక్షరటుడే, బోధన్​: పట్టణంలో మున్సిపల్​ పన్నుల వసూళ్లకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని కమిషనర్​ వెంకట నారాయణ పేర్కొన్నారు. మున్సిపాలిటీ స్పెషల్​ అడిషనల్​ కలెక్టర్​ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు సహకరించి పన్నులు కట్టాలని కోరారు.