అక్షరటుడే, ఎల్లారెడ్డి: యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా లింగంపేటకు చెందిన ఖాసిఫ్ ఎన్నికవడంతో గురువారం కాంగ్రెస్ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి రఫీయుద్దీన్, ఈదుల్ సన్మానించారు. ఈ సందర్భంగా ఖాసిఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.