అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్​ శ్రీశైలం నాగిరెడ్డి పోలీస్​స్టేషన్​కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం పోలీస్ స్టేషన్​లో ఎస్సై శివకుమార్ ఆయనకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.