అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారణాసికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. రద్దీ దృష్టా ఐదు రోజుల పాటు గంగా హారతి రద్దు చేశారు. మౌని అమావాస్య నుంచి కాశీలో అనూహ్యంగా రద్దీ పెరిగింది. రద్దీ తగ్గే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యోగి సర్కారు భక్తులకు సూచించింది.