అక్షరటుడే, వెబ్​డెస్క్​: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి శంతన్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. పత్తి విక్రయానికి సంబంధించి ఓ రైతు వద్ద రూ. 30వేల లంచం తీసుకుంటూ రెడ్​ హ్యండెడ్​గా దొరికాడు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.