అక్షరటుడే, వెబ్​డెస్క్​: బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహరాజ్​ సినిమా ఓటీటీలో రిలీజైంది. సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ శుక్రవారం నుంచి నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతోంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్​, శ్రద్ధా శ్రీనాథ్​ నటించారు.