అక్షరటుడే, ఇందూరు: ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి నూతన క్యాలెండర్ ను బుధవారం డీసీపీ బస్వారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు లక్ష్మణరావు, రవికుమార్, దిగంబర్, నరేందర్, విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, అనిల్, ఆదిత్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.