అక్షరటుడే, ఆర్మూర్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ నవనాథ సిద్దుల గుట్టపై బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగుహలోని శివాలయం, రామాలయాలను భక్తులు దర్శించుకున్నారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.