అక్షర టుడే ఇందూరు : ఎస్ఏ -1 పరీక్షలు శ్రద్ధతో రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం జక్రాన్ పల్లి కేజీబీవీ, టీజీఎంఎస్ లను తనిఖీ చేశారు. అనంతరం వంటశాల, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. వంట పాత్రలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.