అక్షరటుడే, నెట్‌వర్క్: జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఇందిరా గాంధీ వర్ధంతిని నిర్వహించాయి. నగరంలోని పులాంగ్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశ వేణు పేర్కొన్నారు. ఆర్మూర్ మండలంలోని హరిపూర్ లో, నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, పోతంగల్ మండల కేంద్రంలో, నిజాంసాగర్ మండల కేంద్రంలో, భిక్కనూరు మండల కేంద్రంలో, రామేశ్వర్ పల్లిలో, బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో ఇందిరాగాంధీకి నివాళులు అర్పించారు.
ఆర్మూర్ మండలంలోని హరిపూర్ లో ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళి
నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..
పోతంగల్ మండల కేంద్రంలో..
నిజాంసాగర్ మండల కేంద్రంలో..
బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో..
భిక్కనూరు మండల కేంద్రంలో..