అక్షరటుడే, హైదరాబాద్: కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లో గోడల మీద అతికించిన పోస్టర్లను DRF హైడ్రా సిబ్బంది తొలగించారు. బీజేపీ లాంటి మిగతా పార్టీల వాళ్ళు వేసిన పోస్టర్లను వదిలేసి, కేవలం కేసీఆర్ పుట్టినరోజు పోస్టర్లనే DRF హైడ్రా సిబ్బంది చింపేయడంపై భారాస నేతలు ఫైర్ అయ్యారు.