అక్షరటుడే, బిచ్కుంద: జుక్కల్‌లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా పెద్ద ఎక్లారా గ్రామ కాంగ్రెస్ నాయకులు బస్వంత్ రావు, యువ నాయకులు మహేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లారు. కార్యక్రమంలో మాదాయప్ప, అశోక్, వెంకట్రావు, శ్రీనివాస్, గణేష్ దేశాయ్, తేజారావు, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.