అక్షరటుడే, బోధన్: పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్​లో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు గురుకులాల ప్రవేశం కోసం నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు.