అక్షరటుడే, ఆర్మూర్: హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహిస్తున్న జై భీమ్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆర్మూర్ డివిజన్ లోని విద్యుత్ శాఖ ఉద్యోగులు శనివారం తరలి వెళ్లారు. వసంతరావు, రాంచందర్, ప్రతాప్, దామోదర్, శ్రీనివాస్,కంచెట్టి, రవికుమార్, నరసింహులు, రామస్వామి, సాయిలు, నవీన్, గంగారం, నరేందర్, సత్యం ఉన్నారు.