అక్షర టుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లను నాగిరెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి ఆదివారం సన్మానించారు. మాజీ వైస్ ఛైర్మన్ నివాసంలో మాజీ కౌన్సిలర్లు ముస్తాల సుజాత, రాము, సాయిలు, ఇమ్రాన్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.