అక్షరటుడే, వెబ్‌డెస్క్: భారత్–ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ వన్డేల్లో నేడు అరంగేట్రం చేయనున్నారు.