అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మల్టీజోన్‌-1 పరిధిలో వెయిటింగ్‌లో ఉన్న ఐదుగురు సీఐలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐగా ఎం.రమేశ్‌, బోథ్‌ సీఐగా ఏ.వెంకటేశ్వర్‌ రావు, ఆసిఫాబాద్‌ సీసీఎస్‌ సీఐగా శ్రీధర్‌, ఆదిలాబాద్‌ డీసీఆర్‌బీ సీఐగా పాండేరావు, రామగుండం ఎస్‌బీ సీఐగా కరుణాకర్‌లకు పోస్టింగ్‌ ఇచ్చారు.