అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను పొగమంచు కమ్మేసింది. విసబిలిటీ తగ్గడంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. తీవ్రమైన వాయు కాలుష్యంతో పొగ మంచు ఏర్పడింది. ఫలితంగా విమానాల రాకపోకలు ఆలస్యం అవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.