అక్షరటుడే, బాన్సువాడ: మాల సంఘాల బలోపేతానికి కృషి చేస్తానని మాజీ ఎంపీ, ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యాల సంతోష్ సంఘం నాయకులతో కలిసి సన్మానించారు. మాల సంఘాల కమిటీలు త్వరలో పూర్తి చేసి ఫిబ్రవరిలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో దయానంద్, సర్వయ్య, చెరుకు సుధాకర్, మందాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.