అక్షరతుడే, నిజాంసాగర్: మహమ్మద్‌నగర్‌లో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటునకు పూర్తి సహకారం అందిస్తానని మాజీ జడ్పీ ఛైర్మన్ దఫెదార్ రాజు పేర్కొన్నారు. ఆదివారం మహమ్మద్‌నగర్ మండల అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.