అక్షరటుడే, వెబ్​డెస్క్​: ప్రపంచంలో ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో దేశంలోని నాలుగు యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. టైమ్స్​ హైయ్యర్​ ఎడ్యూకేషన్​ ఇటీవల ఉత్తమ విద్యాసంస్థల జాబితా విడుదల చేసింది. ఇందులో దేశంలోని ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ (బెంగళూరు), ఐఐటీ(ఢిల్లీ), ఐఐటీ(మద్రాస్​), శిక్ష ఓ అనుసంధాన్​ విద్యా సంస్థలు 201–300 శ్రేణిలో ర్యాంకులు సాధించాయి.