అక్షరటుడే, జుక్కల్ : పిట్లం మండల కేంద్రంలో గణపతి లడ్డూ భారీ ధర పలికింది. ముకుంద రెడ్డి కాలనీలో గణనాథుడి లడ్డూను మంగళవారం రాత్రి వేలం వేశారు. కాగా మాజీ ఎంపీపీ ఒంటరి సరిత సూరత్ వంత్ రెడ్డి దంపతులు రూ. 5,01,116కు దక్కించుకున్నారు.