అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో గులియన్​ బారే సిండ్రోబ్​ (జీబీఎస్​) కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ వైరస్​ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్​పై చికిత్స పొందుతోంది. కాగా ఈ వైరస్​ ఇప్పటికే మహారాష్ట్రలో వంద మందికి పైగా సోకింది. ప్రమాదకరమైన ఈ వైరస్​ మనిషి రోగనిరోధక శక్తిపై దాడి చేసి, బలహీనం చేస్తుంది. జీబీఎస్​ సోకితే నరాల బలహీనత, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.