అక్షరటుడే, హైదరాబాద్: బంగారం ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల బంగారం రూ.89 వేలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,070 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,480 గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.99,700 ఉండటం గమనార్హం.