అక్షరటుడే, వెబ్​డెస్క్: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్​ మార్కెట్​లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.700 పెరిగి, రూ.87,650కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.650 పెరిగి రూ.80,350 పలుకుతోంది.