అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బంగారం ధరలు కాస్తా దిగొచ్చాయి. ఇందూరు మార్కెట్లో శనివారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,000 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 72,900 పలుకుతోంది. వెండి తులం ధర రూ. 945గా ఉంది.