అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సంక్రాంతి పండుగ ముందట బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరిగి రూ.80,070కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.400 పెరిగి రూ.73,400 పలుకుతుంది. వెండి కిలో 1,02,000కు చేరింది.