Home తెలంగాణ తగ్గిన బంగారం ధరలు తెలంగాణబిజినెస్ తగ్గిన బంగారం ధరలు By Akshara Today - February 3, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్డెస్క్: కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.84,050 పలుకుతోంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.400 తగ్గి రూ.77,050కి చేరింది. RELATED ARTICLESMORE FROM AUTHOR ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ప్రజావాణికి 141 ఫిర్యాదులు తీన్మాన్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం