అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Rate | బంగారం gold rates ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ ఉండడంతో పసిడి రేట్లు gold rates దూసుకుపోతున్నాయి. అమెరికా-చైనా US-China మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రం అవుతుండడంతో ఇన్వెస్టర్లు gold investors పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో రేట్లు పెరుగుతున్నాయి.
శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.97,320కు చేరింది. తులం బంగారం tulam bangaram రూ. లక్షకు చేరువయ్యే తరుణం అతి తగ్గరలోనే కనబడుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 89,210 పలుకుతోంది. వీటికి జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనం. ఇక వెండి విషయానికి వస్తే.. కిలోకు రూ.200 తగ్గింది. ప్రస్తుతం కిలో రూ. 1,09,900 పలుకుతోంది.