అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశంలో భాగంగా వాషింగ్టన్‌లో ఈ...
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : పుణేలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌మ్యాచ్‌లో భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 113 పరుగులు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. 12 ఏళ్ల తర్వాత మొదటిసారిగా సొంతగడ్డపై భారత్ టెస్ట్...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : అంతర్జాతీయ ఉషూ అండర్-12 పోటీల్లో సత్తా చాటి జిల్లాకు విచ్చేసిన క్రీడాకారుడు సాయి దీక్షిత్‌కు గురువారం ఇందూరు క్రీడాభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలో భారీ...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: పూణే టెస్ట్ లో న్యూజిలాండ్ టీం పటిష్ట స్థితికి చేరగా.. భారత జట్టు ఆత్మరక్షణలో పడింది. రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ సెకండ్ ఇన్సింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: పూణే వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య గురువారం రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 92...