అక్షరటుడే, ఇందూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఈ నెల 10వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) ముగియడంతో ప్రజావాణి తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.