అక్షర టుడే ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి ఎగువ నుంచి వరద కొనసాగుతూ ఉండడంతో నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్ట్ ఎనిమిది వరద గేట్లు ఎత్తి 34,853 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.