అక్షరటుడే, వెబ్‌డెస్క్: అన్‌స్టాపబుల్ షో సెట్స్ లో హీరో రామ్ చరణ్, బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతికి విడుదలవుతున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు హిట్ కావాలని ఆకాంక్షించారు. తెలుగు ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లాలని అన్నారు.