అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్ర హైకోర్టు జిల్లా వారీగా జడ్జీలను కేటాయిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులను ఆయా జిల్లాలకు ఇన్చార్జీలుగా నియమించింది. నిజామాబాద్ జిల్లాకు జస్టీస్ ఎన్ తుకారాంజీ, కామారెడ్డికి జస్టీస్ పుల్ల కార్తీక్ నియమితులయ్యారు.