అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. ఏయే యూనివర్సిటీ ఏ పరీక్షను నిర్వహిస్తుందో ప్రకటించింది. ఏడు సెట్‌ల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను త్వరలో విడుదల చేస్తామని ప్రకటన జారీ చేసింది.