అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు.