అక్షర టుడే, వెబ్‌డెస్క్‌: భారత ఆర్థిక వ్యవస్థ 2025లో స్వల్పంగా బలహీనంగా ఉండనున్నట్లు ఐఎంఎఫ్‌ ప్రతినిధి క్రిస్టలినా తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి అమెరికా ట్రేడ్‌ పాలసీపై ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచ వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో చైనా ధరల పెరుగుదల, ఇతర సమస్యలపై ఇబ్బంది పడుతుందని తెలిపారు.