అక్షరటుడే, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టుకు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 402 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. కాగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.