అక్షరటుడే, వెబ్‌డెస్క్: భారత్–పాకిస్థాన్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగింది. 41 పరుగలకు తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగుల వద్ద బాబర్ ఆజామ్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.