అక్షరటుడే, వెబ్డెస్క్: పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(46) అర్బర్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 17.5 ఓవర్లలో 102 పరుగులు చేసింది. కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్ క్రీజ్లో ఉన్నారు.