అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఆస్ట్రేలియాతో పెర్త్‌వేదికగా జరుగుతున్న తొలిటెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 172/0 నిలిచింది. 218 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. యశస్వి జైస్వాల్ 90, కేఎల్ రాహుల్ 62 క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్‌లో రాణించారు.