అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా పాక్​తో జరుగుతున్న మ్యాచ్​లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేస్తున్నారు. దీంతో ఆ జట్టు 42.5 ఓవర్లలో 200 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కుల్​దీప్​ వరుస బంతుల్లో సల్మాన్​ ఆగా, షాహిన్​ ఆఫ్రిదిలను ఔట్​ చేశాడు.