అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ఇండియన్ యూత్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నరాల నిహార్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఖర్గేను కలిసి పలు విషయాలపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.