అక్షరటుడే, నిజాంసాగర్​ : హైదరాబాద్​లోని మర్ని చెన్నారెడ్డి మావన వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం జరిగిన సీఎల్పీ సమావేశానికి జుక్కల్​ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు హాజరయ్యారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై చేపట్టిన చర్చలో ఆయన పాల్గొన్నారు.