అక్షరటుడే, నిజాంసాగర్‌: జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఎం రేవంత్‌రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో పలు సమస్యలు, అభివృద్ధి పనులపై సీఎంకు వివరించారు.