అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్​ను బీఆర్ఎస్ కామారెడ్డి మండల నాయకులు బుధవారం కలిశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్​లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కిషన్​ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, సీనియర్ నాయకుడు నాగరాజు, మాజీ ఎంపీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.