అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌: కన్నడ స్టారో హీరో రిషబ్‌ శెట్టి తన కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలను ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ‘ది ఫ్రైడ్‌ ఆఫ్‌ భారత్‌ : ఛత్రపతి శివాజీ మహారాజ్‌’ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను షేర్‌ చేయడంతో పాటు రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. కాగా.. సందీప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ 2027 జనవరి 21న విడుదల కానున్నట్లు తెలిపారు. రిషబ్‌ శెట్టి ప్రస్తుతం కాంతార చాప్టర్-1లో, తెలుగులో జైహనుమాన్‌ మూవీలో హనుమంతుడిగా నటిస్తున్నారు.