అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండల కేంద్రంలో రాత్రి వేళలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను కోటగిరి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించారు. తదుపరి చర్యల నిమిత్తం సంబంధింత శాఖకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.