అక్షరటుడే, భిక్కనూరు : గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ గా నియమితులైన మద్ది చంద్రకాంత్ రెడ్డిని ఆయన బాల్య మిత్రులు గురువారం సన్మానించారు. తమ చిన్ననాటి మిత్రుడు ఛైర్మన్ గా నియమితుడు కావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో గౌరిశెట్టి రాజేశ్వర్, జనగామ శ్రీనివాస్, పేరుక రమేశ్, ముదాం సత్తయ్య, మద్ది సూర్యం, భూపాల్, ప్రవీణ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.