అక్షరటుడే, ఎల్లారెడ్డి: గాంధారి మండలకేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శనివారం మార్కండేయ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో డైరెక్టర్‌ సంతోష్, మాజీ ఎంపీటీసీ బాలరాజు, డా రాజమౌళి, ఏఎంసీ డైరెక్టర్‌ సురేష్, శ్రీధర్, సురేష్, పద్మశాలి సంఘ నాయకులు రాజులు, మహేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.